
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా 'సిగ్మా’. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్లో జరగనుండగా చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి హాజరవనున్నారు. కాగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న 'సిగ్మా'లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు.