Homeయర్రవరంలో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బస్సా త్రివేణి ప్రసాద్ నామినేషన్..-ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో సర్పంచ్...

యర్రవరంలో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బస్సా త్రివేణి ప్రసాద్ నామినేషన్..-ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ..

–

జిల్లావాణి ఏలేశ్వరం..కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ పంచాయతీ కూటమి టిడిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా బస్సా త్రివేణి ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బస్సా త్రివేణి ప్రసాద్ నివాసం వద్ద నుండి కూటమి పార్టీ శ్రేణులుతో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. గ్రామ వీధులలో ర్యాలీకొనసాగిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,మైరాల కనకారావు, గంగిరెడ్ల మణికంఠ,వార్డు సభ్యులు, అధిక సంఖ్యలో కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments