
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరం మండల పోలీస్ సర్కిల్ లోని

సోమవారం కాలిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మహిళా వివరాలు తెలిస్తే స్థానిక పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ ఓ , సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. సమచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు 9440900762, 9440900761 గా తెలిపారు. అంతేకాకుండా మృతి చెందిన మహిళా వివరాలు తెలియజేస్తే తగిన పారితోషికం ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.