Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 23, 2026, 1:50 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 23, 2026, 12:55 ఉదయం

సిహెచ్ నాగాపురం గ్రామంలో కుటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రత్నకుమారి నామినేషన్

గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో ఆదివారం జన సమూహంతో ఊరేగింపుగా వెళ్లి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కుందూరు రత్నకుమారి నామినేషన్ దాఖలు చేశారు పదిమంది వార్డు మెంబర్లు కూడా నామినేషన్ వేయడం జరిగిందని కూటమి నాయకులు తెలిపారుఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి