

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో వైసిపి షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వుంటు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అధికార పార్టీకి ఇవ్వగా ఉప సర్పంచ్ గా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఇక్కడే టిడిపి మైండ్ గేమ్ వైసీపీ నాయకుడు తో లోపకారి ఒప్పందం కుదిరించుకొని తమ రాజకీయ చిత్రతని ప్రదర్శించింది గతంలో మాజీ ఎంపీపీ ప్రస్తుత టిడిపి నాయకులు బొలిశెట్టి గోవింద్ అనుచరుడు కుంచాల అప్పారావు వైసీపీలో వుంటూ ఆఖరి నిమిషంలో తన సోదరుని టిడిపిలోకి పంపి ఉప సర్పంచ ఇప్పించుకున్నారు
© 2026 Zilla Vaani — అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.