Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 24, 2026, 2:44 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 24, 2026, 1:16 మధ్యాహ్నం

సిహెచ్ నాగాపురం కూటమి బలపరిచిన 6 వ వార్డు జనసేన అభ్యర్థి కుందూరు కుమార్

జిల్లా వాణి ప్రతినిధి గొలుగొండ 24 11 2026 గొలుగొండ మండలం సిహెచ్ నాగా పురo గ్రామంలో 6..వార్డుకు కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి కుందూరు కుమార్ నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుకూలంగా మండల నాయకులు ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు 6.వార్డు ప్రజల అందరికీ అందుబాటులో ఉంటూ వార్డులో ఉన్న సమస్యలను మంచినీటి సదుపాయం కరెంటు డ్రైనేజీ విద్యా వైద్యంమొదలగు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సమిష్టి కృషి చేస్తానని తెలిపారు 6. వార్డ్ లో ఉన్న ప్రజలంతా ఆశీర్వదించి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి