Zilla Vaani
ప్రింట్ తేదీ: నవంబర్ 26, 2026, 4:54 మధ్యాహ్నం | ప్రచురణ తేదీ: నవంబర్ 26, 2026, 12:55 మధ్యాహ్నం

తామరం అభివృద్ధికి చింతకాయల రాజేష్ సహకారంతో గంగి రెడ్ల

తామరం అభివృద్ధికి చింతకాయల రాజేష్ సహకారంతో గంగి రెడ్ల


మాకవరపాలెం జిల్లా వాణి ప్రతినిధి:తామరం పంచాయతీలో టిడిపి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంగిరెడ్ల నాయుడు తమదైన శైలిలో గెలవకముందే తన ఇచ్చిన హామీలను మానవతా దృక్పథంతో చేసి చూపిస్తున్నారుఈ నేపథ్యంలోనే ఎన్నికలతో సంబంధం లేకుండా సొంత నిధులతో నూతన అంబులెన్స్ ను గ్రామానికి ఇవ్వడం తో తన మాటలలో ముందడుగు వేశారు. అదేవిధంగా ఇటీవల వివాహానికి వెళ్లి 5000 రూపాయలు తను ఇచ్చి హామీలలో రెండవది నిలబెట్టుకున్నారు.అంతే కాకుండ బాలింతలకు 2000 రూపాయలు 25 కేజీల బియ్యం అంత్యక్రియలు 3000 రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడంతో తామరం గ్రామ ప్రజలు ఆనందంతో నాయుడు గెలుపుకు సైకిల్ కి మా ఓటు అంటూ ముందుకు దూసుకుపోతున్నారు.గ్రామాభివృద్ధికి ముందడుగు వేసే నాయకుడే కావాలంటూ ఓటర్లు ఓటు వేసే దుకు వస్తున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా డిసెంబర్ రెండవ తేదీన గెలుపు ఓటమి ప్రక్రియ తెలిసే వరకు వేచి ఉండాల్సి ఉంది.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి