Saturday, April 18, 2026
HomeUncategorizedరహదారి భద్రత రోడ్డు ప్రమాదాలు నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ

రహదారి భద్రత రోడ్డు ప్రమాదాలు నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో కల్కి బంకు వద్ద ఎలమంచి ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనం నడిపే వారికి మరియు ఆటో నడిపే వారికి కోణాలు నడిపేటప్పుడు తీసుకువచ్చిన తగు జాగ్రత్తలు వాహనదారులు పాటించవలసిన నియమ నిబంధనలు వాళ్లకు తెలిపారు అలాగే ట్రాఫిక్ పోలీసులు తెలిపిన నియమ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు దీనివల్ల రహదారులు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular