HomeUncategorizedఎలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామంలో రాంబిల్లి మండలం పార్టీ అధ్యక్షులు లాలం భరత్...

ఎలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామంలో రాంబిల్లి మండలం పార్టీ అధ్యక్షులు లాలం భరత్ అధ్యక్షతన మండల తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు , రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రీ సాయి కృష్ణ , రాష్ట్ర కార్యదర్శి రాజన్న రమేష్ కుమార్ , కార్యదర్శి మరియు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పప్పల చలపతిరావు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన పాయకరావుపేట నియోజకవర్గంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన నిమిత్తం విచ్చేయుచున్నారు కావున మంచి నియోజవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడపడానికి రాత్రి పగలు నిరంతరం పనిచేస్తున్నారని దీనికి మన వంతు సహాయంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. అనంతరం రాంబిల్లి మండలం సీఎం సహాయనిది నుండి 7,41,285 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు .
1.  రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామానికి చెందిన గెడ్డం వెంకట రమణ కు 55084 రూపాయలు

2. రాంబిల్లి మండలం Z చింతువ గ్రామానికి చెందిన ఎరిపిల్లి శరణ్య కు 76524 రూపాయలు

3. రాంబిల్లి మండలం Z చింతువ గ్రామానికి చెందిన గనగల్ల ఆశ్రిత కు 24336 రూపాయలు

4. రాంబిల్లి మండలం Z చింతువ గ్రామానికి చెందిన ఉమ్మడి లక్ష్మి కు 23920 రూపాయలు

5. రాంబిల్లి మండలం Z చింతువ గ్రామానికి చెందిన ఎరిపిల్లి అచ్చియ్యమ్మ కు 23920 రూపాయలు

6. రాంబిల్లి మండలం వాడ నరసాపురం గ్రామానికి చెందిన కొవిరి నూకరాజు కు 44095 రూపాయలు

7. రాంబిల్లి మండలం వాడ నరసాపురం గ్రామానికి చెందిన ఎరిపిల్లి నవీన్ కు 112145 రూపాయలు

8. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన కేసనకుర్తి వెంట నరసింహ కృతివిక్ వర్ధన్ కు 50834 రూపాయలు

9. రాంబిల్లి మండలం రాజుకోడూరు గ్రామానికి చెందిన సూరిశెట్టి అప్పలనర్స కు 12541 రూపాయలు

10. రాంబిల్లి మండలం రాజుకోడూరు గ్రామానికి చెందిన బంటుపల్లి ప్రణీత్ కు 21974 రూపాయలు

11. రాంబిల్లి మండలం చినకలవలపల్లి గ్రామానికి చెందిన వేంపాడ రాములమ్మ కు 27655 రూపాయలు

12. రాంబిల్లి మండలం చినకలవలపల్లి గ్రామానికి చెందిన గొండేసి గుణవతి కు 30655 రూపాయలు

13. రాంబిల్లి మండలం చినకలవలపల్లి గ్రామానికి చెందిన యన్నంరెడ్డి వరలక్ష్మి కు 95847 రూపాయలు

14. రాంబిల్లి మండలం చైనా కలవలపల్లి గ్రామానికి చెందిన ధర్మాల లోవ రమేష్ కు 58778 రూపాయలు

15. రాంబిల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఉప్పాడ ముత్తయ్య కు 45281 రూపాయలు

16. రాంబిల్లి మండలం వై లోవ గ్రామానికి చెందిన బద్ది అప్పారావు కు 30800 రూపాయలు

17. రాంబిల్లి మండలం వై లోవ గ్రామానికి చెందిన కర్రి అప్పారావు కు 22000 రూపాయలు

18. రాంబిల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మొక్క నాగలక్ష్మి కు 23920 రూపాయలు

19. రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన సేనాపతి నాగేశ్వరరావు కు 34500 రూపాయలు


ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిగిరెడ్డి శివప్రసాదరావు,మండల ప్రధాన కార్యదర్శి కరేడ్ల ఈశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జ్ చోడపల్లి సత్యనారాయణ, జల్లి ఆదిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఎరిపెల్లి చిట్టిబాబు, లాలం తాతబాబు, సూరడ అప్పలరాజు,చిన్ని నారాయణరావు, అనకాపల్లి శివప్రసాద్, లాలం అభిరాం, బద్ది నారాయణరావు, చెల్లూరి కోదండరావ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular