
అనకాపల్లిజిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు హంస వాహనంపై స్వామివారు సైతారు పేట గ్రాముల వీధుల్లో ఊరేగారు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు స్వామి వారి కళ్యాణం అనంతరం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు
