అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం వేమగిరి గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచి అర్జునులు అభిషేకాలు నిర్వహించారు భక్తులు సాయిబాబా వారికి పూజలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం ఎక్స్ సర్పంచ్ కన్నూర్ కాళస్తిరి ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు