తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৪:৫২ পি.এম ప్రచురణ తేదీ: মার্চ ৩, ২০২৬, ১১:৪০ এ.এম
BREAKING NEWS

ఎంపీటీసీ రెండు లక్షల నిధులతో తో వాటర్ ట్యాంకు నిర్మాణం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగంపేట ఎం పి టి సీ జక్కు నాగమణి ఎం పి టి సీ నిధులు 2 లక్షలు తో తాగు నీరు సరఫరా ట్యాంక్ నిర్మాణం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఈ ట్యాంక్ సామర్ధ్యం 5 వేల లీటర్లు ఎన్నో ఏళ్ల తరబడి నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ఈ కాలనీకి ఈ ట్యాంక్ నిర్మాణంతో ఆ కష్టాలు తీర్థయని వెల్లడించారు స్థానికులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి సుమారుగా కిలోమీటర్ల దూరం వెళ్లి నీ ళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని త్రాగునీరు లేక ఇబ్బంది పడేవారు మని ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణంతో మా కష్టాలు తీరుతాయని ఆనందం వ్యక్తం చేశారు