తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৭:১০ পি.এম ప్రచురణ తేదీ: মার্চ ১৪, ২০২৬, ১:০১ পি.এম
BREAKING NEWS

ఉపాధి హామీ కార్మికులుకు మజ్జిగ పంపిణి చేసిన జన సైనికులు

ఉపాధి హామీ కార్మికులుకు మజ్జిగ పంపిణి చేసిన జన సైనికులు

నక్కపల్లి, జిల్లావాణి

జనసేన పార్టీ13 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు శనివారం చేపట్టారు. ఈ మేరకు ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి
కురందాసు అప్పలరాజు, పంపనబోయిన తులసి రావు , చందక నానాజీ, మామిడి గణపతి, రాధాకృష్ణ ,ముల్లి శ్రీను, కొండలరావు, దేవర దుర్గాప్రసాద్, కరక నాని లు పాల్గొన్నారు.