తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১২:৪৭ পি.এম ప్రచురణ తేదీ: মার্চ ২৬, ২০২৬, ১১:৩২ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా యలమంచిలి లో మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లా రమా కుమారి ఆధ్వర్యంలో బిజెపి లోకి బారిచేరుకులు

బీజేపీ నాయకులు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి పిళ్ళా రమాకుమారి గారి ఆధ్వర్యంలో యలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం గ్రామంలో పలువురు గ్రామస్థులు బీజేపీ పార్టీలో చేరారు, వారందరినీ రమాకుమారి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ ఆడారి శ్రీధర్, బీజేపీ నాయకులు నక్కా శివశంకర్, పప్పు ఈశ్వరరావు, పార్టీ అధ్యక్షలు బొద్దపు శివ, ఆసుపత్రి కమిటీ సభ్యులు పిట్టా దాసుబాబు, అత్తిలి నూకరాజు, ఆడారి భాస్కరరావు, కర్రి జానకిరామ్, యల్లపు శేషు గ్రామపెద్దలు హాజరయ్యారు,