తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:১৭ এ.এম ప్రచురణ తేదీ: এপ্রিল ৪, ২০২৬, ২:২০ পি.এম
BREAKING NEWS

రోలుగుంట తహసిల్దార్ వేముల శివకుమార్ బాధ్యతలు స్వీకరణ.

రోలుగుంట తహసిల్దార్ వేముల శివకుమార్ బాధ్యతలు స్వీకరణ.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల తహసిల్దార్ నాగమ్మ క్లర్క్‌ అధికారం విషయంలో చోటుచేసుకున్న డిసిప్లినరీ చర్యల కారణంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీనితో వేముల శివకుమార్‌ను తాత్కాలిక ఎఫ్‌ఏసీ తహసిల్దార్‌గా నియమించారు.
శనివారం ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రోలుగుంట మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, పత్తాదారు పాస్‌బుక్స్ జారీ, రెవెన్యూ సేవలను త్వరితగతిన పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.