తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ২:৫৯ পি.এম ప్రచురణ తేదీ: মে ২৭, ২০২৬, ১:৪৪ এ.এম
BREAKING NEWS

వడదెబ్బకు వృద్ధుడు మృతి

గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురంగ్రామంలో మంగళవారం వడదెబ్బకు కూని శెట్టి కళ్యాణం 66 సంవత్సరాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మంగళవారం గ్రామంలో ఫంక్షన్ కి వెళ్లి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా వడగాలుపులకు విపరీతంగా వేయడంతో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు తెలిపారు ఆయనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామస్తులు కోరుచున్నారు