తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ৪:০০ পি.এম ప్రచురణ తేదీ: মে ২৭, ২০২৬, ২:৪০ এ.এম
BREAKING NEWS

ఎలమంచిలి పురపాలక సంఘ పరిధిలోని కూర కాయల వ్యాపారం చేయుచున్న యజమానులతో మున్సిపల్ కమిషనర్ గారు సమావేశం ఏర్పాటు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పురపాలక సంఘ పరిధిలోని కూర కాయల వ్యాపారం చేయుచున్న యజమానులతో మున్సిపల్ కమిషనర్ గారు సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని వాడిని ఎడల శుక్రవారం నుండి మీయొక్క తడి చెత్తను మున్సిపల్ వాహనం ద్వారా తరలించడం జరగదని తెలియజేయడం జరిగినది