తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ১১:০৪ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ১৪, ২০২৬, ২:৩০ পি.এম
BREAKING NEWS

వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

అమరావతి జిల్లావాణీ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమ్మడు తూర్పుగోదావరి జిల్లా లోని ​సీనియర్ రాజకీయ నాయకుడు మరియు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం కారణంగా మరణించారని తెలియజేయడానికి విచారిస్తున్నాము. ముఖ్య విషయాలు: ​1953లో కిర్లంపూడిలో జన్మించారు.​1978లో జనతా పార్టీ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ​ఎన్టీఆర్ మరియు చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్ను. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1953లో తూ.గో జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు.ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు.2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.