తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৬:০৬ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৩, ২০২৬, ৭:৩৭ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో 12వ వార్డు మిలటరీ కాలనీలోమన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చోరవతో డ్రైనేజ్ పనులు పూజా కార్యక్రమం చేసిన కూటమి నాయకులు

ఈకార్యక్రమంలో 12 వార్డెన్ ఇంచార్జ్ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నెంబర్ జనసేన నాయకులు గుర్రాల శేఖర్ జనసేన టౌన్ ప్రెసిడెంట్ బోద్ధపు శ్రీను టిడిపి టౌన్ ప్రెసిడెంట్ బొద్ధపు నానాజీ పిఏ సిఎస్ చైర్మన్ మోటూరి గోపీనాథ్ ఎన్డీఏ నాయకులు ఊటకూట రమేష్ కోరారు శ్రీను మాష్టారు సుందరపు బాబ్జీ ఊది సతీష్ పిల్లా సత్యం పరవాడ రమణ పోల్గున్నారు