తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ২:৫৭ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৭, ২০২৬, ৫:৩৪ এ.এম
BREAKING NEWS

16 వ జూనియర్ మెన్ నేషనల్స్ పోటీలకు ఎంపికైన ఎలమంచిలి కి చెందిన అన్నం షణ్ముఖ,K రమేష్

ఈ నెల 28 వ తేదీ నుంచి చెన్నయ్ రాష్ట్రం కోయంబత్తూరు లో జరుగుచున్న 16 వ జూనియర్ మెన్ నేషనల్స్ పోటీలకు అనకాపల్లి జిల్లా నుంచి ఎలమంచిలి కి చెందిన అన్నం షణ్ముఖ,K రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ జట్టు కు సెలెక్ట్ అయ్యారు అని జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కోటారు నరేష్, gv రెడ్డి, దాసరి మహేష్,g రాంబాబు తెలిపారు స్థానిక MLA సుందరపు విజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు