తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১২:৫৮ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৭, ২০২৬, ৭:২৫ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉమాధర్మలింగేశ్వరస్వామి పంచదార్ల లో దారులు కలుషితమయ్యాయి జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు ఆలయాన్ని శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ ఆనందాశ్రమ పీఠాధిపతి వారు దర్శించారు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉమాధర్మలింగేశ్వరస్వామి పంచదార్ల లో దారులు కలుషితమయ్యాయి జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు ఆలయాన్ని శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ ఆనందాశ్రమ వారిని పీఠాధిపతి దర్శించారు రాంబిల్లి మండలం మాజీ ఎం పి పి దిని బాబు ఆధ్వర్యంలో దార్లు పరిశీలించారు కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం దారలో బురద కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇలాంటి చర్యలు మానుకోవాలని అనంతరం భక్తులు ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడారు