తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ২:০৮ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৮, ২০২৬, ৩:৫০ এ.এম
BREAKING NEWS

తుప్పలతో నిండి ఉన్న వాటర్ ట్యాంక్. అప్పారావు

కుమార్ పురం గ్రామం. నాగపురం పంచాయతీ లో కొమరాపురం మోటరు వేయడానికి దారి లేదు వాటర్ ట్యాంక్ చుట్టూ తుప్పల ఉండడంవల్ల రాత్రులు మోటరు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది విషపురుగులు తిరుగుతున్నాయి ఎప్పుడు ప్రమాదం వస్తుందోనని భయపడుతున్నాము స్థానిక సెక్రటరీ గాని స్పెషలాఫీసర్ గానీ పట్టించుకోలేదనీ మాజీ వార్డ్ మెంబర్ అప్పారావు తెలిపారు