తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ৭:১৬ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ৩১, ২০২৬, ৮:২৫ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామం లో దుర్గమ్మ అమ్మవారి ఆలయం ప్రతి శుక్రవారం అన్నసమారాధన చేసిన వారికి సన్మానం హెల్పింగ్

అనకాపల్లిజిల్లా ఎస్ రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామం లో దుర్గమ్మ అమ్మవారి ఆలయం ప్రతి శుక్రవారం అన్నసమారాధన చేసిన వారికి సన్మానించి నా అచ్చుత్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధినేత పి ధర్మవరం గ్రామ ఎంపీటీసీ అచ్చుత్ కూమార్ శాలువా కప్పి సన్మానించారు అనంతరం అమ్మవారి చిత్రపటం బహుకరించారు