

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో అచ్యుత్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు కంట పరీక్షలతో పాటు ఉచిత మందులు అందించారు చికిత్స అనంతరం కంటి ఆపరేషన్ పడిన వారిని తరలించి ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హైమ నేత్రాలయం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాగరదుర్గ సింహాద్రి మల్టీ స్పెషల్ హాస్పిటల్ సంయుక్తంగా పాల్గొన్నాయి అదే విధంగా ప్రతి శుక్రవారం దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద అన్నసమారాధన చేసిన వారికి కూడా అచ్చుత్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అధినేత అచ్చుత్ కూమార్ శాలువా కప్పి అమ్మవారి చిత్రపటం బహుకరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు