తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ৬:০৭ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ৩১, ২০২৬, ১২:২৬ পি.এম
BREAKING NEWS

జబధబబజఫజ

జబధబబజఫజ

తోలుకుంట మండలం జగ్గంపేట పంచాయితీ j. నాయుడుపాలెం ఎస్సీ కాలనీలో ఉన్న ఒక చేతి బోరు ఐదు రోజుల నుండి పనిచేయడం లేదని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బోరును పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ 80 కుటుంబాలు బోరు మీద నీరు వాడుతున్నారని బోరు లేక మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారని మహిళలు ఆవేదం వ్యక్తం చేస్తున్నారని అన్నారు తక్షణమే బోరును రిపోర్ట్ చేయాలని డిమాండ్ చేశారు.