తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ৪:০৬ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩, ২০২৬, ৪:৪৬ এ.এম
BREAKING NEWS

ఆగస్టు 4వ తారీకున ఏఎల్ పురం చెక్క వెంకట పద్మావతి కళ్యాణ మండపంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు ప్రారంభo

ఆగస్టు 4వ తారీఖు మంగళవారం, గొలుగొండ మండలం ఏ ఎల్ పురం చెక్కా వెంకట పద్మావతి కళ్యాణ మండపం,లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు
​శ్రీ రాజరాజేశ్వరి సమేత స్వయంభూ నీలకంఠేశ్వర స్వామి వారి రుద్రాభిషేకం
​శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం
జరుగును ..
అల్లూరి సీతారామరాజు వాసవీ క్లబ్, గ్రామ పురోహితులు వెలిది భద్రాద్రి రాముడు ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట గ్రామంలో నిర్వహించబడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము . మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము