తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ৪:০৩ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ১৫, ২০২৬, ৯:৫৬ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ఘనంగా మహాశివరాత్రి

అనకాపల్లిజిల్లా సర్వసిద్ది పి . ధర్మవరం గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ధర్మవరం కర్నూలును దగ్గర పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు సర్వసిద్ది శివాలయం లో ఉదయం నుంచి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు