తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১:৪৭ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ১৫, ২০২৬, ২:৩৯ পি.এম
BREAKING NEWS

ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్. ఎదురు తిరిగిన ఓటర్లు

ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్.    ఎదురు తిరిగిన ఓటర్లు

యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలోని ఎన్నికల్లో ఒకటవ వార్డులో ఓడిపోయినందుకు తాను పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని ఓటర్ల ఇళ్లపైకి వెళ్ళి హల్చల్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపరాణి, ఆమె కుటుంబ సభ్యులుఓటర్లు అందరూ ముకుమ్ముడిగా ఎదిరించడంతో, సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయిన స్వరూపరాణి….