తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ২:৫০ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ১৯, ২০২৬, ২:৩৯ পি.এম
BREAKING NEWS

ఎలమంచిలి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలకు డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యం లో అండర్ 23 కేటగిరీ అమ్మాయిలు 16 మంది అబ్బాయిలు 16 మంది తో కూడిన జిల్లా హాకీ జట్టును ఎంపిక

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలకు డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యం లో అండర్ 23 కేటగిరీ అమ్మాయిలు 16 మంది అబ్బాయిలు 16 మంది తో కూడిన జిల్లా హాకీ జట్టును ఎంపిక చేయడం జరిగింది.23 నుంచి 27 వ తేదివరకు తిరుపతి లో ఈ పోటీలు జరుగుతాయి. జిల్లా జట్టు ఎంపిక పోటీలకు సెలెక్టర్ గా శెట్టి రమేష్ వ్యవహరించారు అని జిల్లా కన్వీనర్ కోటారు నరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో gv రెడ్డి, దాసరి మహేష్, గణేష్, సాయి ప్రకాశ్ పాల్గొన్నారు