తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১০:১৮ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ৬:৫০ এ.এম
BREAKING NEWS

మండలం లో పలు గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం

మండలం లో పలు గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
మండలం లోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఉంటుందని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 26-08-2026 బుధవారం నాడు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు 33/11 కెవి ఉపమాక సబ్ స్టేషన్ పరిధిలో గల11 కెవి నక్కపల్లి మండల హెడ్ క్వాటర్స్ ఫీడర్ నందు విద్యుత్ లైన్ కు అడ్డుగా ఉన్న తొలగించే కార్యక్రమం వలన నక్కపల్లి,ఉపమాక, సారిపల్లిపాలెం, తదితరు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునని తెలిపారు.కావున వినియోగదారులు సహకరించగలని కోరారు.