తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ৫:১০ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩১, ২০২৬, ৮:৩৮ এ.এম
BREAKING NEWS

ఘనంగా హవేలి బిర్యానీ హౌస్ ప్రారంభోత్సవం….!

ఘనంగా హవేలి బిర్యానీ హౌస్ ప్రారంభోత్సవం….!

పెందుర్తి జిల్లావాణి ప్రతినిధి:విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95 వార్డు వరలక్ష్మి నగర్ లోని కోన సత్యం నాయుడు ఆర్కేడ్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన హవేలి బిర్యానీ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది...ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు,, జనసేన నాయకులు కోన మోహన్ కుమార్ నాయుడు,,,పిన్నింటి పార్వతి,,,సేనాతి దేవుడు తదితరులతో కలిసి లాంఛనంగా ఆరంభించారు...ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిధులను సంస్థ ప్రతినిధులు సాంప్రదాయ రీతిలో ఘనంగా సత్కరించారు...ఈ సందర్భంగా హౌస్ ప్రాంగణాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు...అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు...కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రసంగిస్తూ తమ అభినందనలు శుభాకాంక్షలు యాజమాన్యానికి తెలియజేశారు...ఈ సందర్భంగా సంస్థ యజమానులు జి వి సాంబశివరావు,, జి వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ, తాము అందించనున్న సేవలను వివరించారు...కార్యక్రమంలో ఎంపీపీ మాలతి నగేష్,,జనసేన నాయకులు,,నీటిపిల్లి మహేష్,, బెహరా భాస్కరరావు,,కోన కళ్యాణ్ కుమార్,,,అప్పికొండ రాంబాబు,,, ఐతా సింహాచలం,,రాజుల సుధాకర్,,గండి నాగభూషణం,, గంట్ల నరసింహమూర్తి ,,వర్మ,, వేణు,,చాయాకుమారి ,,సింహాద్రి,, రమణమ్మ ,,రాపర్తి కృష్ణమోహన్,, సతీష్ ,,అంజిబాబు,,తదితరులు పాల్గొన్నారు....