తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ৪:০৫ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩১, ২০২৬, ৯:৫৭ এ.এম
BREAKING NEWS

గొలుగొండలో వాహనాల తనిఖీ

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రేవతమ్మ ఆదేశాల మేరకు ఎస్సై రామారావు ఆధ్వర్యంలో వాహనాలతనికి నిర్వహించడం జరిగింది. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని వాహనాల అన్ని రకాల ఆధారాలు చూపించాలని లేని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఎస్ఐ రామారావు తెలిపారు ఈ తనిఖీలు సుమారుగా 15 మందిని గుర్తించడం జరిగిందని ఏ ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు