తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৩, ২০২৬, ৫:৫০ এ.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ১, ২০২৬, ১২:২৩ পি.এম
BREAKING NEWS

వాడుక భాష ఉద్యమ పిడుగు గిడుగు రామూర్తి పంతులు గారు వేషం లో అద్దంకి అమరేశ్వర రావు…

వాడుక భాష ఉద్యమ పిడుగు గిడుగు రామూర్తి పంతులు గారు వేషం లో అద్దంకి అమరేశ్వర రావు…

ఉప్పలగుప్తం: తెలుగు భాషదినోత్సవ వేడుకలు సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన శ్రీ అద్దంకి అమరేశ్వర రావు గిడుగు రామూర్తి పంతులు గారిని ప్రతిబింబిస్తూ వేషధారణ సభకు సందర్భానుసారం నిండు ధనాన్ని ఇచ్చింది...అటులనే బుర్ర కళా కరుడు కడలి సత్యనారాయణ శ్రీకందుకూరి వీరేశలింగంగా వేష ధారణ చేశారు... ముఖ్య అతిథులతో బాటు వీరువూరు ఉండటం సభకు నిండుదనం వచ్చింది.....శ్రీ అద్దంకి అమరేశ్వర రావు శ్రీ కడలి సత్యనారాయణ ఇరువురు కోనసీమ జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు శ్రీశ్రీ కళావేదిక అభిమాన క్రియాశీలక సభ్యులు....తమకు తగువిధంగా వేషధారణలు ప్రోత్సహించిన కత్తిమండ ప్రతాప్ గారికి మాకే బాలార్జున్ గారికి శ్రీ శంఖం ఫేమ్ కొండా నరసింహం ఐపిఎస్‌ గారికి శ్రీ అరిగేలా బలరామూర్తి గారికి ఇతర ప్రముఖులకు వీరు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేసారు..గతం లో శ్రీ అద్దంకి అమరేశ్వర రావు గారు విశ్రాంత భవిష్యనిధి కమిషనర్ అడ్వకేట్ గిడుగు రామూర్తి పంతులు అవార్డు ...డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలక్టర్‌.. జాయింట్ కలెక్టర్ డిఎస్‌ఓ ఇతర అధికారులు అమూల్య హస్తముల ద్వారా అరిగేలా బలరాం గారి నేతృత్వంలో వినియోగదారుల కృషి పురస్కారం పొంది ఉన్నారు...ఇదియే కాకుండా మరెన్నో పురస్కారాలు పొంది ఉన్నారు...శ్రీ పుసలూరి కాంచన శ్రీవల్లి మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా గతం లో నిర్విరామంగా దాదాపు 12 సంవత్సరాలు పేద మరియు ప్రతిభ గల వివిధ విద్యాసంస్థలు విద్యార్థులకు నోటు బుక్స్ వితరణ మిక్కిలి సంఖ్యలో వితరణ చేసి ఉన్నారు.