తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৩, ২০২৬, ৭:৪৯ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৮:৫৩ এ.এম
BREAKING NEWS

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో డాక్టర్ వైయస్సార్ వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఉప్పలపాటి రమణమూర్తి రాజు (కన్నబాబు) సౌజన్యంతో పేదలకి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎలమంచి నియోజకవర్గం సమన్యుయకర్త కర్ణం ధర్మశ్రీ పాల్గొన్నారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోద్దపు ఎర్రయ్య దొర ఎస్ ఈసీ నెంబర్ బోదుపు గోవింద్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు బెజవాడ నాగేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రేపు గుప్త మాజీ కౌన్సిలర్ కొండబాబు మండల పార్టీ అధ్యక్షులు త్రినాథ్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పిటిసిలు సర్పంచులు పాల్గొన్నారు