తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৬:০৯ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৯:৪২ এ.এম
BREAKING NEWS

*పాయకరావుపేటకు ముఖ్యమంత్రి రాక వేదికపై అలరిస్తున్న సాంసృతిక కార్యక్రమాలు

*పాయకరావుపేటకు ముఖ్యమంత్రి రాక వేదికపై అలరిస్తున్న సాంసృతిక కార్యక్రమాలు

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
పాయకరావుపేట నియోజకవర్గం లో ముఖ్య మంత్రి జల హారతి కార్యక్రమం కు విచేస్తున్న సందర్బంగా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని అలరించాయి. అలాగే రైతులకు, మహిళలకు, నాయకులకు విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేసి పలు సదుపాయాలు అధికారులు కల్పించారు. భారీ ఎత్తున బస్సులు, అనేకమంది పలు వాహనాల్లో రావడం తో పార్కింగ్,విషయం లో రాజి పడకుండా పోలీసు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.