తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৩, ২০২৬, ১২:৩২ এ.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৪:৩৫ পি.এম
BREAKING NEWS

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా నోట్ బుక్స్ పెన్నులు వితరణ.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా నోట్ బుక్స్ పెన్నులు వితరణ.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు సందర్భంగా..

గొలుగొండ మోడల్ ప్రైమరీ పాఠశాలలో సామాజిక సేవకులు బోయిన చిరంజీవి, జ్యోతి దంపతులు (పాఠశాల కమిటీ సభ్యులు) పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు మెగా PTM లో విద్యార్థులు అవసరాలు తెలుసుకొని విద్యార్థులు చదువుకు మరియు పాఠశాల అభివృద్ధికు ఉపయోగపడే విధంగా మా వంతు సహకారం ఎప్పుడూ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు, అలాగే పాఠశాల సానిటరీ వర్కర్స్, వంట ఆయాకు చీరలు పెట్టి గౌరవించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మణికంఠ మరియు పాఠశాల సిబ్బంది ప్రధానోపాధ్యాయులు దాసు, భానోజీరావు, బాలకృష్ణ, ఉమ పాల్గొన్నారు..