తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১:৪৭ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ১৭, ২০২৬, ৫:০২ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా యలమంచిలి లో గొల్ల కొండపై వెలిసిన శ్రీ సూర్య భగవానుడు ఆలయం లో నవగ్రహ హోమం పోల్గప్న ఎం ఎల్ ఏ సోదరుడు సుందరపు రవికూమర్

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి గొల్ల కొండపై వెలిసిన శ్రీ సూర్య భగవాన్ ఆలయంలో నవగ్రహాల హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎలమంచిలి శాసనసభ్యులు సుందర్ విజయకుమార్ సోదరుడు సుందరపు రవికుమార్ దంపతులతో పాల్గొని వారికి పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు