
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం లో వెలుగు డిపార్ట్మెంట్ యందు మండల సీసీగా ఐ ధనలక్ష్మి గారు 14 సంవత్సరాలగా పని చేస్తూన్న ఆమె పై ఆర్ధిక నిధులు పై పలు ఆరోపణలు క్రింద అగ్రకులానికి చెందిన సంధ్య రాణి పిర్యాదు చేసి, ఆమె పిర్యాదు పై అధికారులు ఉద్యోగము నుండి సస్పెండ్ చేసును.తదుపరి ఉద్యోగం నుండి రిమూవల్ చేస్తామని షో కాజ్ నోటీస్ కూడా ఇచ్చును. పై విషయం లపై ధనలక్ష్మి గారికి జరుగుతున్న అన్యాయం పై పూర్తి విచారణ కొరకు ఉన్నతధికారులు ద్రుష్టి కి తీసుకొని వెళ్ళటం జరిగింది అని తెలియజేస్తూన్న ---వై రామ్ చైతన్య.బాధితురాలికి అండగా నిలబడి న్యాయ పోరాటం చేస్తూ
1.ఆరోపణలు పై పూర్తి విచారణ చేయకుండా ఉద్యోగం నుండి తొలగించడం చేస్తామని అధికారులు ఇచ్చిన నోటీస్ పై న్యాయ వాది గా పలు అభ్యంతరం లు తెలపగా ""12 మంది అధికారులు కమిటీ ""సమక్షంలో విచారణ చేపడతామని అధికారులు నోటీస్ జారీ చేసును.
2. బాధితురాలు ధనలక్ష్మిపై పలు తప్పుడు ఆరోపణలు పేర్కొని తప్పుడు ఫిర్యాదు చేసి ఉద్యోగం నుండి రిమూవల్ చేసేటట్లు కుట్రకు పాల్పడిన వారిపై యస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించి ఆమె పక్షం న న్యాయ పోరాటం చేస్తానని రామ్‌చైతన్య అన్నారు.