గౌరవనీయులు శ్రీ చింతకాయలఅయ్యన్న పాత్రుడు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..MRPS MSP అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం ఇంచార్జ్ మారుడిపూడి సత్తిబాబు సతీష్ MRPS MSP MEF అనకాపల్లి జిల్లా ఇన్చార్జి పోసపల్లి వెంకటరావు గారి ఆధ్వర్యంలో...
ఈరోజు 4వ తేదీ న,అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి 70వ జన్మదినం సందర్భంగా ,
MRPS MSP అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం ఇంచార్జ్ మారుడి పూడి సత్తిబాబు సతీష్, MRPS MSP MEF అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ పోసపల్లి వెంకట్రావు గారు, MRPS నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ కాకర రమేష్,
MRPS నర్సీపట్నం టౌన్ కార్యదర్శి, మారుడిపూడి గోపాల్,
VHPS నర్సీపట్నం మండల అధ్యక్షుడు కంటిపాము డేవిడ్ రాజ్,MSP నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు మంజే టి లక్ష్మణరావు, చిందాడు కొండలరావు, కంటిపాము బోడకొండ, మంజెటి అంజి, పెదపూడి అర్జున్ రావు, కటిక పైడ్రాజు, ఎత్తుల భాస్కరరావు, కంటిపాము సూరిబాబు, తెమ్మండ్రు చిన్న, MRPS KD peta గ్రామ అధ్యక్షుడు జిల్లేడు పూడి సతీష్, జిల్లేడు పూడి లోవరాజు, గల్లా శ్రీను, అయినవల్లి గోవిందు, MRPS లింగంపేట గ్రామ అధ్యక్షుడు కోరుమిల్లి నాని, పెద్దాడ కృష్ణ, పెదపూడి రాము, జిల్లేడు పూడి సూరిబాబు,MRPS MSP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొని.. శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రు రాష్ట్ర స్పీకర్ గారికి పూలు బొకేలు ఇచ్చి డప్పులతో అయ్యన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనముగా నిర్వహించడం జరిగినది..
