తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৬, ২০২৬, ১২:০৫ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ৫, ২০২৬, ১০:০৩ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా యలమంచిలి సెయింట్ జూడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి కృష్ణ జన్మాష్టమి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

అనకాపల్లి జిల్లా యలమంచిలి సెయింట్ జూడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో. శ్రీ కృష్ణ జన్మాష్టమి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు సీనియర్ ఉపాధ్యాయులైన సావిత్రమ్మ ను స్కూలు యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ రిక్కీ సాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు అనంతరం స్కూల్ లో ఉపాధ్యాయులను కూడా సత్కరించారు