తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১২:০৪ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ১৭, ২০২৬, ১:৩৪ পি.এম
BREAKING NEWS

పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి కంబాల జోగులును కలిసిన సైతారుపేట వైసీపీ నాయకులు

అనకాపల్లిజిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఇంచార్లో కంబాల జోగులును కలిసి వైసీపీ గ్రామం కమిటీ పత్రాలు అందజేశారు వైసీపీ నాయకులు కుదించారు అప్పారావు తుంపాల శ్రీను వాసురావు వీసం నానాజీ వీసం రామస్వామి నాయుడు వీసీ దుర్గ శానాపతి రఘురామ శేషు