తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৩:১৬ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ১৭, ২০২৬, ২:০১ পি.এম
BREAKING NEWS

అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం కొత్తూరు బ్రిడ్జి దగ్గర నేలకూలిన పెద్ద వృక్షం

అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలం మామిడి కొత్తూరు అచ్యుతాపురం వెళ్లే రోడ్డుపై పెద్ద వృక్షం కరెంటు పోలపై పడి నేలకొరిగింది గంటసేపు ట్రాఫిక్ స్పందించిపోయింది చెట్టు కూలి సమయంలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న రు. అధికారుల తక్షణ స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు