తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ৪:১১ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২০, ২০২৬, ১:০৮ এ.এম
BREAKING NEWS

గొలుగొండ ఎమ్మార్వో కి ఘన సన్మానం

మహాశివరాత్రి సందర్భంగా ధారమఠం శ్రీ ఉమాధారమల్లేశ్వర స్వామి వారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల మధ్య సమన్వయం కల్పిస్తూ ఇటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కీలక పాత్ర పోషించిన ఎంఆర్వో గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఎంఆర్వో కార్యాలయంలో మొమెంటో అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గెడ్డం ఆనంద్ ఇండోమెంట్ అధికారులు