తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:৪৯ এ.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২১, ২০২৬, ৯:৫২ এ.এম
BREAKING NEWS

కర్రెగుట్టల్లో పేలిన ల్యాండ్ మైన్ జవాన్ కు తీవ్రగాయాలు

జిల్లావాణి జాతీయం : ఆర్మీ చాపర్ లో ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు, సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా పేలిన ల్యాండ్ మైన్, 39వ బెటాలియన్ కు చెందిన జవాన్ కు తీవ్రగాయాలు, ఉదయం నుంచి 11ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసిన బృందాలు.