తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ৯:৪২ এ.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২৪, ২০২৬, ২:৪৪ পি.এম
BREAKING NEWS

గోలుగొండ మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండల కేంద్రం కరెంట్ ఆఫీస్ ఎదురుగా 25 తేదీ బుధవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం కానున్నది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు తారక వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పనిసరిగా రావాలని కోరారు