తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১০:৫৫ এ.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২৫, ২০২৬, ১:১৮ এ.এম
BREAKING NEWS

మానవత్వం చాటుకున్న ఏయుటిడి నిరాశ్రయుల వసతిగృహం

AUTD టీమ్ మానవతా చర్య: దీనవాదిని కాపాడి ఆశ్రయం కల్పించా, పెద బొడ్డేపల్లి AUTD నిరాశ్రయుల వసతి గృహం సిబ్బంది మరోసారి మానవత్వాన్ని ప్రదర్శించారు. పెదబొడ్డేపల్లి వద్ద దారుణ స్థితిలో ఉన్న 41 ఏళ్ల ఉమేష్ను రెస్క్యూ చేసి, జీవితానికి కొత్త ఆశలు నింపారు. పలురోజులు అన్నం లేకుండా, జుట్టు గట్టిగా పెరిగి గుర్తు లేని ఆయనకు తక్షణమే భోజనం, పెట్టి, జుట్టు తొలగించి, కొత్త బట్టలు అందించారు.ఇప్పుడు వసతి గృహంలో సౌకర్యవంతంగా ఉంచి, బంధువులను వెతికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అద్భుత చర్య స్థానికులలో మా గుండెల్లో మరోసారి మున్సిపాలిటీ టీమ్ పట్ల గౌరవాన్ని నింపింది. మా గ్రామంలో ఇలాంటి సేవలు చాలా ఉత్తమం. అంటూ పౌరులు అభినందిస్తున్నారు