తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ৭:০৬ পি.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ২৭, ২০২৬, ১১:৫৪ এ.এম
BREAKING NEWS

ఏ ఎల్ పురం జెడ్ పి పి హెచ్ స్కూల్ విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ

ఏ.ఎల్.పురం Z. P. H. హై స్కూల్ పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నిమిత్తం గొలగొండ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు చిటికెల తారక వేణుగోపాల్ గారి చేతుల మీదుగా పెన్నులు,రైటింగ్ ప్యాడ్‌లను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్.ఎం మరియు ఉపాధ్యాయులు ఎస్.ఎంసి చైర్మన్ మరియు పూర్వం విద్యార్థులు లాయర్ ప్రకాష్ మరియు చింతల వాసుదేవరాయులు మరియు ఏ.ఎల్.పురం టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.