తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১১:৫৮ এ.এম ప్రచురణ తేదీ: মার্চ ৩, ২০২৬, ৮:৫৬ এ.এম
BREAKING NEWS

రావులపాలెంలో ఘనంగా సీనియర్ పాత్రికేయుడు కుంపట్ల త్రిమూర్తులు జన్మదిన వేడుకలు

రావులపాలెంలో ఘనంగా సీనియర్ పాత్రికేయుడు కుంపట్ల త్రిమూర్తులు జన్మదిన వేడుకలు

రావులపాలెం కోనసీమ జిల్లా. ప్రతినిధి

రావులపాలెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కుంపట్ల త్రిమూర్తులు జన్మదిన వేడుకలు రావులపాలెంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు త్రిమూర్తులకు పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు