HomeEntertainmentముఖ్యమంత్రి కుమారుడి సినిమాకు.. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి

ముఖ్యమంత్రి కుమారుడి సినిమాకు.. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి

తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘సిగ్మా’. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్లో జరగనుండగా చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి హాజరవనున్నారు. కాగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ‘సిగ్మా’లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments