తుని: భారత్ ఏకాస్ పరిస్థితిని శాఖ ఆధ్వర్యంలో తుని మర్చంట్ అసోసియేషన్ భవనములో జాతీయ బృందగాన పో టీలు సుమారు 14 టీములు మరియు 150 మంది విద్యార్థులు, అనేకమంది ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని ఆశాంతం జాతీయ బృంద గాన పోటీలతో… అలరించారు. వారి పాడిన పాటలు దేశభక్తికీ, నైతిక విలువలకు కట్టుబడి ఉండేలా చేశారని గౌరవ శ్రీ కే సత్యనారాయణ రాజుగారు, విశాఖ ప్రాంత కార్యదర్శి(సహాయ) వి.ఎస్.ఆర్ ఆంజనేయ ప్రసాద్ తెలియజేశారు.. .. బృందగానపోటీల న్యాయ నిర్నె తలుగా.. ప్రముఖ సంగీత విద్వాoసులు కే. సుబ్రహ్మణ్య శర్మ, K.దీపిక, k. రామకృష్ణమ్మలు వ్యవహరించారు.. ప్రాంతకార్యవర్గ సభ్యులు.. డిఎస్ మూర్తి.. ఆకెళ్ళ శాస్త్రీ, ఆచార్యులు, చదరం శివాజీ అధ్యక్షులు వేణుగోపాలస్వామి. కార్యదర్శి N. నాగేశ్వరరావు, కోశాధికారి, నెల్లిపూడి రాజబాబు, పోటీలకు కన్వీనర్స్ గా డి.వి. ఎల్.ఎన్.ప్రసాద్,గౌతమ్ శివకుమార్లు.. Bvp కార్యవర్గ సభ్యులు కార్యక్రమ ఆశాంతం అలరింప జేయుటకు సహకరించారు.. వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు ఇతర కార్యవర్గ సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు..
